Spirit Movie Release Date – స్పిరిట్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ !
ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా మూవీ : కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ – డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ రిలీజ్ డేట్‌ను మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఆడియో క్లిప్, కల్ట్ ఫస్ట్ లుక్ విడుదలై భారీ బజ్ క్రియేట్ చేయగా, ఇప్పుడు స్పిరిట్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. సందీప్ రెడ్డి వంగా ప్రీవియస్ మూవీస్ : … Read more