రాజాసాబ్ డే 4 కలెక్షన్స్!

డైరెక్టర్ మారుతీ, హీరో ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన రాజా సాబ్ మూవీ బాక్స్ ఆఫీస్ దుము దులుపుతుంది అయితే మూవీ జనవరి 9కి గ్రాండ్ గా రిలీజ్ అయి మంచి ఓపెనింగ్స్ తో రన్ అవుతుంది.

ప్రభాస్ గారి రీసెంట్ మూవీస్ సాలార్, కల్కి, మూవీస్ తో బ్లాక్బస్టర్ హిట్స్ కొట్టారు ఇప్పుడు రాజా సాబ్ మూవీస్ తో వచ్చారు అయితే రాజాసాబ్ మూవీ డే 1 వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 112 కోట్ల గ్రాస్ కాలేచ్ట్ చేసి బాక్స్ ఆఫీస్ ని షాక్ చేసింది రాజా సాబ్ మూవీ.

మూవీ పై మిక్స్డ్ టాక్ వచ్చిన హౌస్ ఫుల్స్ తోసి రాజా సాబ్ మూవీ రన్ అవుతుంది అలాగే మూవీ డే 3 కి వోచే సరికి వరల్డ్ వైడ్ గా 183 కోట్ల గ్రాస్ కాలేచ్ట్ చేసింది.రాజా సాబ్ మూవీ బుకింగ్స్ కూడా అదే రేంజ్ లో సేల్ అవుతున్నాయి డే 4కి వోచే సరికి 1.7 మిలియన్ టికెట్స్ సేల్ అయాయి.రాజా సాబ్ మూవీ డే 4 కలెక్షన్స్ చూసుకుంటే

raja-saab-day-4-collections.jpg

Raja Saab Day 4 Box Office Collections (Worldwide)

డే 1: 112 కోట్లు

డే 3: 183 కోట్లు

డే 4: 201 కోట్లు

ఫైనల్ గా రాజా సాబ్ మూవీ డే 4 వోచే సరికి వరల్డ్ వైడ్ గా 201కోట్లు కల్లెక్ట్ చేసి హౌస్ ఫుల్స్ తో రన్ అవుతుంది. ప్రభాస్ గారి ప్రీవియస్ మూవీస్ కలెక్షన్స్ చూసుకుంటే సాలార్ మూవీ వరల్డ్ వైడ్ గా 700 కోట్లు కలెక్ట్ చేసింది, సాలార్ మూవీ తరువాత 2024 లో వచ్చిన కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా 1000 కోట్లు కల్లెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ కాడ దుము దులిపింది ఇప్పుడు ప్రభాస్ గారు రాజా సాబ్ మూవీ తో వచ్చారు.

డైరెక్టర్ మారుతీ చేసిన రీసెంట్ మూవీస్ చూసుకుంటే ప్రతి రోజు పండగే, పక్కా కమర్షియల్ మూవీస్ తరువాత ఇప్పుడు రాజా సాబ్ తో వచ్చారు డైరెక్టర్ మారుతీ గారు.

మూవీ ప్రీమియర్స్ నైట్ 10:15 కి రిలీజ్ చేసారు మేకర్స్ , ప్రేమిర్స్ వొల్ల మూవీ చాల ఈవేక్ట్ డ్డది అయినప్పటికీ మూవీ డే 100 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. మూవీ డే 4 తో 200 కోట్ల మార్క్ ని టచ్ చేసి బాక్స్ ఆఫీస్ కాడ దుము దులుపుతుంది.

రాజా సాబ్ మూవీ వీక్ఎండ్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి అండ్ అలాగే మూవీ క్లోసింగ్ కి ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

1 thought on “రాజాసాబ్ డే 4 కలెక్షన్స్!”

Leave a Comment