Raja Saab Movie Collections

డైరెక్టర్ మారుతీ, హీరో ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన రాజా సాబ్ మూవీ బాక్స్ ఆఫీస్ దుము దులుపుతుంది అయితే ఈ మూవీ జనవరి 9కి గ్రాండ్ గా రిలీజ్ అయి మంచి ఓపెనింగ్స్ తో రన్ అవుతుంది. ప్రభాస్ గారి రీసెంట్ మూవీస్ సాలార్, కల్కి, మూవీస్ తో బ్లాక్బస్టర్ హిట్స్ కొట్టారు ఇప్పుడు రాజా సాబ్ మూవీస్ తో వచ్చారు అయితే రాజాసాబ్ మూవీ డే 1 వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 112 … Continue reading Raja Saab Movie Collections