Spirit Movie Release Date – స్పిరిట్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ !

ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా మూవీ :

కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ – డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ రిలీజ్ డేట్‌ను మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఆడియో క్లిప్, కల్ట్ ఫస్ట్ లుక్ విడుదలై భారీ బజ్ క్రియేట్ చేయగా, ఇప్పుడు స్పిరిట్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.

Spirit Movie Release Date

సందీప్ రెడ్డి వంగా ప్రీవియస్ మూవీస్ :

సందీప్ రెడ్డి వంగా గారి ప్రీవియస్ మూవీస్ చేసుకుంటే 2017 లో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ తో తన కార్ర్ర్ ని స్టార్ట్ చేసారు సందీప్ రెడ్డి వంగా గారు అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ కాడా 51 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీ ని హిందీ లో Kabir Singh గా రీమేక్ చేసారు సందీప్ రెడ్డి వంగా గారు అయితే ఈ మూవీ 380 కోట్లు కల్లెక్ట్ చేసింది. సందీప్ రెడ్డి వంగా గారు ఈ రెండు మూవీస్ తరువాత రణబీర్ కపూర్ (Ranbir Kapoor) గారి తో అనిమల్ మూవీ ని తీశారు సందీప్ రెడ్డి వంగా గారు అయితే ఈ మూవీ 918 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ కదా దుము దులిపింది.సందీప్ రెడ్డి వంగా గారు ఈ 3 మూవీస్ తరువాత ఇప్పుడు ప్రభాస్ గారితో స్పిరిట్ మూవీ తో వస్తున్నారు.

Spirit Movie Release Date

ప్రభాస్ ప్రీవియస్ మూవీస్ :

ప్రభాస్ గారి రీసెంట్ మూవీస్ చూసుకుంటే 2024 లో వచ్చిన కల్కి మూవీ తో బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసారు ప్రభాస్ గారు . కన్నప్ప మూవీ చిన్న కామేమో చేసారు, మిరాయి మూవీ కి వాయిస్ ఓవర్ అందించారు . ఈ సంక్రాంతికి రాజాసాబ్ మూవీ తో వచ్చి మంచి కలెక్షన్స్ తో రన్ అవుతుంది .ఇప్పడు ప్రభాస్ గారు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ తో వస్తున్నారు.

The Raja Saab Movie Day 4 Collections

స్పిరిట్ ఆడియో క్లిప్ :

సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ గారి కాంబినేషన్ లో స్పిరిట్ మూవీ నుంచి ప్రభాస్ గారి బర్త్డే కి స్పిరిట్ మూవీ నుంచి 1 min ఆడియో క్లిప్ ని రిలీజ్ చేసారు మూవీ టీం.ఈ ఆడియో క్లిప్ తో స్పిరిట్ మూవీ పై మంచి హైప్ బిల్డ్ చేసారు సందీప్ రెడ్డి వంగా గారు .

స్పిరిట్ ఫస్ట్ లుక్ :
డిసెంబర్ 31 కి ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు సందీప్ రెడ్డి వంగా గారు అయితే ఈ ఫస్ట్ లో ప్రభాస్ సిగరెట్ తో వైన్ బాటిల్ తో కల్ట్ లుక్ ని రిలీజ్ చేసాడు వంగా ఈ పోస్టర్ తో మూవీ ఫై అంచనాలు పెంచేసాడు సందీప్ రెడ్డి వంగా.

Spirit Movie Release Date

స్పిరిట్ రిలీజ్ డేట్ :

ఇప్పుడు ఈ మూవీ నుంచి రిలీజ్ డేట్ అనూన్స్ చేసింది మూవీ టీం అయితే స్పిరిట్ మూవీ ని మార్చ్ 5th 2027 లో రిలీజ్ చేస్తున్నారు. మార్చ్ 5th తరువాత కంటిన్యూ గా మహాశివరాత్రి , రంజాన్ హాలీడేస్ ఉండడం తో మార్చ్ 5th కి మూవీ ని రిలీజ్ చేస్తున్నారు. స్పిరిట్ మూవీ లో ప్రభాస్ గారు ఐపీస్ పోలిస్ క్యారెక్టర్ చేస్తున్నారు. స్పిరిట్ మూవీ ని తొమిది బాషలలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ . ప్రభాస్ గారి కంటిన్యూ మూవీస్ చూసుకుంటే మంచి కలెక్షన్స్ కలెక్ట్ చేస్తున్నాయి 2027 రాబోతున్న స్పిరిట్ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి .

FAQ :

Is the Spirit movie confirmed?

Who is the director of Spirit movie in Telugu?

Is the spirit movie 2 parts?

Who is the heroine of Spirit Telugu movie?