“శర్వానంద్ గారి ఒకే ఒక జీవితం, మనమే మూవీస్ తరువాత ఇప్పుడు మన ముందుకు వొస్తున్న మూవీ నారి నారి నడుమ మురారి “అయితే ఈ మూవీ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్, ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ ట్రెండ్ అవుతుంది.
Nari Nari Naduma Murari Trailer
డైరెక్టర్ అబ్బరాజు, హీరో శ్వరానంద్ కాంబినేషన్ లో వొస్తున్న మూవీ నారి నారి నడుమ మురారి అయితే ఈ మూవీ ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేసారు, అయితే ఈ టీజర్ మంచి పాజిటివ్ టాక్ తో ట్రెండ్ అవుతుంది అలాగే ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు 2 సాంగ్స్ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ మూవీ ని AK ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్ అయితే ఏఈ టీజర్ 1 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. నారి నారి నడుమ మురారి మూవీ జనవరి 14కి సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ అయితే ఈ మూవీ తో పటు రవి తేజ గారి భర్త మహాశయులకు విజ్ఞప్తి ( Bhartha Mahasayulu Vignapthi ) మూవీ జనవరి 13 కి , అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju) మూవీ జనవరి 14 రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ ఈ మూడు మూవీస్ కంటే ముందే చిరంజీవి గారి మూవీ మన శంకర వరప్రసాద్ గారు ( Mana ShankaraVaraprasad Garu ) జనవరి 12 కి రిలీజ్ చేస్తున్నారు.

నారి నారి నడుమ మురారి మూవీ ని వివాహ భోజనంబు, సమజవరాగమనా మూవీస్ తీసిన డైరెక్టర్ అబ్బరాజు గారు ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నారు. శర్వానంద్ గారు నారి నారి నడుమ మురారి మూవీ తో పటు బైకర్ మూవీ అలాగే బోగీ మూవీస్ కూడా చేస్తున్నారు. బోగీ మూవీ ని 1960 బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నారు .
Spirit Movie Release Date
Biker Movie Update
శ్వరానంద్ గారు ఈ మూవీ కంటే ముందే బైకర్ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసారు మేకర్స్ అయితే ఆ మూవీ 3D లో రిలీజ్ చేస్తాము అని మూవీ ని పోస్ట్ పోను చేసారు మేకర్స్. శ్వరానంద్ గారు నారి నారి నడుమ మురారి మూవీ హిట్ కొడతాడో లేదో చూడాలి అండ్ బైకర్ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.
hello