Kara Movie Box Office Collections: కర మూవీ డే 1 కలెక్షన్స్ – ఎన్ని కోట్లు వసూలు చేసింది?

Kara Movie Box Office Collections: ధనుష్ గారి ఇడ్లీ కోటు (Idli Kottu), తేరే ఇష్క్ మెయిన్ (Tere Ishk Mein) మూవీస్ తరువాత ఇప్పుడు మన ముందుకు వచ్చిన మూవీ కర (Kara) అయితే ఈ మూవీని ఏప్రిల్ 30న గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ మూవీ డే 1 కలెక్షన్స్ (Collections) ఎంతో తెలుసా?

Kara Box Office Collections

కర మూవీ డే 1 కలెక్షన్స్ (Kara Movie Day 1 Collections):

కర సినిమా థియేట్రికల్ బిజినెస్ దాదాపు ₹57 కోట్ల వరకు జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్ (Worldwide) గా 4,170 షోస్ లో ప్లే చేయగా, ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ చూసుకుంటే:

Net Collection: ₹5.75 కోట్లు

Gross Collection: ₹6.64 కోట్లు

ఈ మూవీ మొదటి రోజు బాక్స్ ఆఫీస్ (Box Office) వద్ద మిక్సడ్ టాక్ తో రన్ అవుతుంది. చూడాలి ఈ మూవీ రాబోయే రోజుల్లో ఎంత కలెక్ట్ చేస్తుందో?

Darling Re Release Box Office Collections

 

Kara Box Office Collections

బ్రేక్ ఈవెన్ టార్గెట్ (Break Even Target):

ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ దాదాపు ₹57 కోట్లు జరిగింది. అయితే ఈ సినిమా హిట్ స్టేటస్ పొందాలంటే దాదాపు ₹60 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంటుంది. మొదటి రోజు ఈ మూవీ 6.64 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. సినిమాకు మంచి స్టార్ట్ దొరికిందని చెప్పొచ్చు.

అలాగే కర మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ (Advance Bookings) చూసుకుంటే రిలీజ్ కి ముందే ఈ మూవీ 4.35 కోట్ల బుక్కింగ్స్ నమోదు అయ్యాయి. అయితే ఓన్లీ తమిళ్ నాడు నుంచే 3.65 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అయ్యాయి.

kara movie collections

మొదటి రోజు షోలు చూసిన ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. అయితే మాస్ ఆడియన్స్ నుంచి మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది. వీకెండ్ లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. వీకెండ్ (శని, ఆదివారాలు) లో ఈ సినిమా కలెక్షన్స్ పెరగడం ఖాయం. ముఖ్యంగా ఫ్యామిలీ మరియు మాస్ ఆడియన్స్ థియేటర్లకు వస్తే, ఈ మూవీ మంచి నంబర్స్ సాధించే అవకాశముంది.

కర మూవీని డైరెక్టర్ విగ్నేష్ రాజా (Vignesh Raja) డైరెక్ట్ చేసారు. అలాగే ధనుష్ (Dhanush) గారి సరసన మమిత బైజు (Mamitha Baiju) గారు నటించారు, ఈ సినిమాలో మమిత బైజు, ధనుష్ భార్య పాత్రలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీరిద్దరి మధ్య ఉన్న భావోద్వేగ సంబంధమే కథకు ప్రధాన ఆధారం. మొత్తానికి Kara Movie Day 1 Collections చూస్తే, సినిమా మంచి ఓపెనింగ్ సాధించింది. ఇక ముందు రోజుల్లో కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Disclaimer:
ఈ పేజీలో పొందుపరచిన సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల సమాచారం https://www.Sacnilk.com, సంబంధిత ప్రొడక్షన్ హౌస్‌లు మరియు అధికారిక సోషల్ మీడియా వర్గాల ద్వారా విడుదలైన వివరాల ఆధారంగా సేకరించబడింది. ఈ వివరాల ఖచ్చితత్వంపై Bijili Media ఎటువంటి బాధ్యత వహించదు.