Kara Day 8 Collections: కర మూవీ 8 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది? హిట్ లేదా పట్టా ?

Kara Day 8 Collections: టాలీవుడ్ మరియు కోలీవుడ్ ప్రేక్షకులలో మంచి ఆసక్తిని క్రియేట్ చేసిన కర (Kara) సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్‌తో కొనసాగుతోంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే మంచి ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు 8వ రోజు (Day 8) కూడా డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేసింది. ముఖ్యంగా తమిళ మార్కెట్‌లో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుండగా, తెలుగులో మాత్రం కలెక్షన్స్ (Collections) కొంచెం తగ్గినట్లు కనిపిస్తోంది.

Kara Box Office Collections

Kara Movie Day 8 Box Office Collections:

కర మూవీ మొదటి 5 రోజులు మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది, అయితే తరువాత ఈ మూవీ కలెక్షన్స్ తగ్గడం స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ మూవీ 8వ రోజు కలెక్షన్స్ (Day 8 Collections)చూసుకుంటే…

Net Collections – ₹1.53 కోట్లు

Gross Collections – ₹1.75 కోట్లు

ఈ కలెక్షన్స్ ఎక్కువ మొత్తం తమిళం నుంచి వసూలు చేయగా, మిగతాది తెలుగు నుంచి వసూలు చేసింది కర మూవీ. ఈ మూవీ 8వ రోజు తమిళ మరియు తెలుగులో ఎంత వసూలు చేసిందో చూసుకుంటే.

Day 8 Language Wise Collections:

Tamil Version: ₹1.18 కోట్లు
Telugu Version: ₹35 లక్షలు

తమిళంలో ఈ మూవీకి ప్రేక్షకుల ఆదరణ ఇంకా బాగానే ఉండగా, తెలుగులో మాత్రం కలెక్షన్స్ కొంచెం తగ్గినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ వీకెండ్‌లో ఈ సినిమా మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

kara movie collections

Kara Worldwide Collections:

ధనుష్ గారి కర మూవీ ఏప్రిల్ 30న విడుదలైంది, అయితే ఈ మూవీ 8 రోజులకు గాను వరల్డ్ వైడ్ (Worldwide) గా ఎన్ని కోట్ల నెట్ మరియు ఎన్ని కోట్ల గ్రాస్ వసూలు చేసిందో చూసుకుంటే.

Total Worldwide Collections:
  • Net Collections – ₹30.26 కోట్లు 
  • Gross Collections – ₹45.04 కోట్లు

ఈ కలెక్షన్స్ చూస్తుంటే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తోందని చెప్పవచ్చు. అండ్ అలాగే ఈ మూవీ వీక్ ఎండ్ లో 50 కోట్ల క్లబ్ లో చేరుతుందో లేదో చూడాలి.

kara day 8 collections

కర మూవీ హిట్ లేదా ఫ్లాప్?

కర మూవీ (Kara Movie) ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద రన్ అవుతుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ (Break Even Target) వచ్చేసి 50 కోట్లు. అయితే ఈ మూవీ 8 రోజులకే 45.04 కోట్లు వసూలు చేసింది. ఈ వీక్ ఎండ్ లో రన్ అయితే 50 కోట్ల టార్గెట్ ని ఈజీగా బ్రేక్ చేస్తుంది కర మూవీ.

Break Even Target – 50 కోట్లు 

Gross Collections – ₹45.04 కోట్లు

ఈ మూవీ ఇంకో 5 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది, కర మూవీ లాభాల్లోకి వస్తుంది.

కర మూవీ 8వ రోజుకి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి స్థాయి కలెక్షన్స్ నమోదు చేసింది. ముఖ్యంగా తమిళ మార్కెట్‌లో స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తుండటం సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹45.04 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించడం విశేషం. రాబోయే రోజుల్లో ఈ మూవీ ఇంకా ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

 

Disclaimer:
ఈ పేజీలో పొందుపరచిన సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల సమాచారం https://www.Sacnilk.com, సంబంధిత ప్రొడక్షన్ హౌస్‌లు మరియు అధికారిక సోషల్ మీడియా వర్గాల ద్వారా విడుదలైన వివరాల ఆధారంగా సేకరించబడింది. ఈ వివరాల ఖచ్చితత్వంపై Bijili Media ఎటువంటి బాధ్యత వహించదు.