Darling Movie Day 1 Collections: డార్లింగ్ (Darling) సినిమా ఏప్రిల్ 23న రీ రిలీజ్ అయిందని మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ మొదటి రోజు (Day 1 Collections) ఎన్ని కోట్లు కలెక్ట్ (Collections) చేసింది? ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన మూవీస్‌లో డార్లింగ్ మూవీ ఎన్నో ప్లేస్‌లో ఉందో కూడా తెలుసుకుందాం?

డార్లింగ్ (Darling) మొదటి రోజు కలెక్షన్స్: ఈ మూవీకి ఎక్కువ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ అవ్వడం వల్ల మొదటి రోజు ఈ మూవీ 7.59 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు రీ రిలీజ్ (Re Release) అయిన మూవీల్లో డార్లింగ్ మూవీ రెండవ స్థానంలో ఉంది.
మొదటి రోజు highest ఓపెనింగ్స్ కలెక్ట్ చేసిన సినిమాలు:
ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన మూవీస్‌లో మొదటి రోజు ఎక్కువ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన మూవీస్ చూసుకుంటే.
1) బాహుబలి ది ఎపిక్ (Baahubali: The Epic): డైరెక్టర్ రాజమౌళి, ప్రభాస్ గారి కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియన్ మూవీ బాహుబలి. అయితే బాహుబలి ది బిగినింగ్ అండ్ బాహుబలి ది కంక్లూజన్ మూవీస్ రెండూ కలిసి బాహుబలి ది ఎపిక్‌గా రిలీజ్ చేసిన ఈ మూవీ మొదటి రోజు 17.62 కోట్లు కలెక్ట్ చేసింది.

2) డార్లింగ్ (Darling): అయితే ఇప్పుడు డార్లింగ్ మూవీ మొదటి రోజు 7.59 కోట్లు కలెక్ట్ చేసి సెకండ్ ప్లేస్‌లో ఉంది.
3) గబ్బర్ సింగ్(Gabbar Singh): పవన్ కళ్యాణ్ గారి ఈ మూవీ రీ రిలీజ్లో మొదటి రోజు 7.53 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్‌ని కలెక్ట్ చేసింది.
4) ఖలేజా(Khaleja): డైరెక్టర్ త్రివిక్రమ్, మహేష్ బాబు గారి కాంబినేషన్లో వచ్చిన ఖలేజా మూవీ రీ రిలీజ్లో 6.85 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఈ నాలుగు మూవీస్ రీ రిలీజ్ కలెక్షన్స్‌లో మొదటి రోజు అత్యధిక ఓపెనింగ్స్ కలెక్ట్ చేసిన మూవీస్.

ఇప్పటి వరకు మన టాలీవుడ్లో రీ రిలీజ్ అయిన మూవీస్‌లో మొదటి రోజు ఎక్కువ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన మూవీస్ ఇవి. అయితే డార్లింగ్ మూవీ మొదటి రోజు 7.59 కోట్లు కలెక్ట్ చేస్తే, ఈ మూవీ రాబోయే రోజుల్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. అండ్ అలాగే రాబోయే రోజుల్లో రీ రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ బాక్స్ ఆఫీస్ (Box Office) వద్ద ఎంత కలెక్ట్ చేస్తాయో చూడాలి?
Disclaimer:
ఈ పేజీలో పొందుపరచిన సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల సమాచారం https://www.Sacnilk.com, సంబంధిత ప్రొడక్షన్ హౌస్‌లు మరియు అధికారిక సోషల్ మీడియా వర్గాల ద్వారా విడుదలైన వివరాల ఆధారంగా సేకరించబడింది. ఈ వివరాల ఖచ్చితత్వంపై Bijili Media ఎటువంటి బాధ్యత వహించదు.
1 thought on “Darling Re Release Box Office Collections: ప్రభాస్ డార్లింగ్ మూవీ మొదటి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అంటే?”
Comments are closed.