బాహుబలి 2 (Baahubali 2) మూవీ రిలీజ్ అయినా 9 సంవత్సరాల తరువాత, ఈ మూవీ క్రియేట్ చేసిన బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని ఇప్పుడు ధురంధర్ 2 (Dhurandhar 2) మూవీ బ్రేక్ చేయబోతోంది. అయితే మార్చి 19న రిలీజ్ అయిన ధురంధర్: ది రివెంజ్ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ (Worldwide Collections) ఎంత? అలాగే ఈ మూవీ బాహుబలి 2 కలెక్షన్స్ ని బ్రేక్ చేయాలంటే ఇంకా ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి?

Dhurandhar 2 Box Office Collections:
అయితే ఈ మూవీ మొదటి రోజు నుంచి మంచి రెస్పాన్స్ తో పాటు కలెక్షన్స్ వైజ్ గా కూడా భారీ వసూళ్లు రాబట్టింది. ధురంధర్ ది రివెంజ్ (Dhurandhar The Revenge) మూవీ రిలీజ్ అయి 49 రోజులు అవుతున్నా ఇంకా బాక్స్ ఆఫీస్ (Box Office) వద్ద హౌస్ ఫుల్స్ తో రన్ అవుతుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ (Worldwide Collections) చూసుకుంటే:
Gross – ₹1790 Cr
Net – ₹1140 Cr
మన పాన్ ఇండియన్ సినిమాలో బాహుబలి(Baahubali) మూవీ తరువాత హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన మూవీస్ పుష్ప 2 (Pushpa 2) మరియు కెజిఫ్ 2 (KGF 2). అయితే ఈ మూవీస్ ని ధురంధర్ ది రివెంజ్ (Dhurandhar The Revenge) మూవీ బ్రేక్ చేసింది. ఇప్పుడు ఈ మూవీ టాప్ 2 ప్లేస్ లో ఉంది.

Baahubali 2 Collections:
ఎస్.ఎస్. రాజమౌళి, ప్రభాస్ గారి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి మూవీ 2019లో వరల్డ్ వైడ్ గా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అయితే ఈ మూవీ 1810 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది.
టికెట్స్ తక్కువగా ఉన్న రోజుల్లోనే ఈ మూవీ ఇన్ని కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ ని దుమ్ము దులిపింది బాహుబలి ది కంక్లూజన్ మూవీ. బాహుబలి మూవీ కలెక్షన్స్ ని బ్రేక్ చేయడానికి 9 సంవత్సరాలు పట్టింది.

బాహుబలి రికార్డుకు ఎంత దూరం?
బాహుబలి ది కంక్లూజన్ (Baahubali The Conclusion) వరల్డ్ వైడ్ గా 1810 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
ధురంధర్ ది రివెంజ్ (Dhurandhar The Revenge) మూవీ వరల్డ్ వైడ్ గా 1790 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
అయితే ధురంధర్ 2 మూవీ 20 కోట్లు కలెక్ట్ చేస్తే బాహుబలి మూవీ కలెక్షన్స్ కి చేరుకుంటుంది.
అయితే ధురంధర్ 2 మూవీ విడుదలై 49 రోజులు అవుతున్నా కలెక్షన్స్ కొద్దిగా తగ్గినప్పటికీ ఈ మూవీ 20 కోట్లు ఎలా కలెక్ట్ చేస్తుంది?
Dhurandhar Japan Release:
ఇప్పటి వరకు ధురంధర్ (Dhurandhar) మూవీ పాన్ ఇండియా వైస్ హౌస్ ఫుల్స్ తో రన్ అయి మంచి కలెక్షన్స్ ని కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీని ఇప్పుడు జపాన్ (Japan)లో విడుదల చేస్తున్నారు మేకర్స్.
ధురంధర్ మూవీ జులై 10 నుంచి జపాన్ లో విడుదల చేస్తున్నారు, ఈ మూవీ అక్కడ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటే బాహుబలి మూవీని సులభంగా క్రాస్ చేస్తుంది. ధురంధర్ మూవీ.
ఒకప్పుడు అందరికీ అందనంత ఎత్తులో కనిపించిన బాహుబలి రికార్డ్స్ ఇప్పుడు ధురంధర్ మూవీతో బ్రేక్ అవ్వబోతున్నాయి.ఇంకా కేవలం 20 కోట్ల దూరంలో ఉన్న ఈ సినిమా, జపాన్ రిలీజ్ మరియు కొనసాగుతున్న బాక్సాఫీస్ రన్‌తో త్వరలోనే కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.అయితే ధురంధర్ 2 మూవీ బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి?
Disclaimer:
ఈ పేజీలో పొందుపరచిన సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల సమాచారం https://www.Sacnilk.com, సంబంధిత ప్రొడక్షన్ హౌస్‌లు మరియు అధికారిక సోషల్ మీడియా వర్గాల ద్వారా విడుదలైన వివరాల ఆధారంగా సేకరించబడింది. ఈ వివరాల ఖచ్చితత్వంపై Bijili Media ఎటువంటి బాధ్యత వహించదు.