ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా మూవీ :
కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ – డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ రిలీజ్ డేట్‌ను మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఆడియో క్లిప్, కల్ట్ ఫస్ట్ లుక్ విడుదలై భారీ బజ్ క్రియేట్ చేయగా, ఇప్పుడు స్పిరిట్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.

సందీప్ రెడ్డి వంగా ప్రీవియస్ మూవీస్ :
సందీప్ రెడ్డి వంగా గారి ప్రీవియస్ మూవీస్ చేసుకుంటే 2017 లో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ తో తన కార్ర్ర్ ని స్టార్ట్ చేసారు సందీప్ రెడ్డి వంగా గారు అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ కాడా 51 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీ ని హిందీ లో Kabir Singh గా రీమేక్ చేసారు సందీప్ రెడ్డి వంగా గారు అయితే ఈ మూవీ 380 కోట్లు కల్లెక్ట్ చేసింది. సందీప్ రెడ్డి వంగా గారు ఈ రెండు మూవీస్ తరువాత రణబీర్ కపూర్ (Ranbir Kapoor) గారి తో అనిమల్ మూవీ ని తీశారు సందీప్ రెడ్డి వంగా గారు అయితే ఈ మూవీ 918 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ కదా దుము దులిపింది.సందీప్ రెడ్డి వంగా గారు ఈ 3 మూవీస్ తరువాత ఇప్పుడు ప్రభాస్ గారితో స్పిరిట్ మూవీ తో వస్తున్నారు.

ప్రభాస్ ప్రీవియస్ మూవీస్ :
ప్రభాస్ గారి రీసెంట్ మూవీస్ చూసుకుంటే 2024 లో వచ్చిన కల్కి మూవీ తో బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసారు ప్రభాస్ గారు . కన్నప్ప మూవీ చిన్న కామేమో చేసారు, మిరాయి మూవీ కి వాయిస్ ఓవర్ అందించారు . ఈ సంక్రాంతికి రాజాసాబ్ మూవీ తో వచ్చి మంచి కలెక్షన్స్ తో రన్ అవుతుంది .ఇప్పడు ప్రభాస్ గారు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ తో వస్తున్నారు.
The Raja Saab Movie Day 4 Collections
స్పిరిట్ ఆడియో క్లిప్ :
సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ గారి కాంబినేషన్ లో స్పిరిట్ మూవీ నుంచి ప్రభాస్ గారి బర్త్డే కి స్పిరిట్ మూవీ నుంచి 1 min ఆడియో క్లిప్ ని రిలీజ్ చేసారు మూవీ టీం.ఈ ఆడియో క్లిప్ తో స్పిరిట్ మూవీ పై మంచి హైప్ బిల్డ్ చేసారు సందీప్ రెడ్డి వంగా గారు .
స్పిరిట్ ఫస్ట్ లుక్ :
డిసెంబర్ 31 కి ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు సందీప్ రెడ్డి వంగా గారు అయితే ఈ ఫస్ట్ లో ప్రభాస్ సిగరెట్ తో వైన్ బాటిల్ తో కల్ట్ లుక్ ని రిలీజ్ చేసాడు వంగా ఈ పోస్టర్ తో మూవీ ఫై అంచనాలు పెంచేసాడు సందీప్ రెడ్డి వంగా.

స్పిరిట్ రిలీజ్ డేట్ :
ఇప్పుడు ఈ మూవీ నుంచి రిలీజ్ డేట్ అనూన్స్ చేసింది మూవీ టీం అయితే స్పిరిట్ మూవీ ని మార్చ్ 5th 2027 లో రిలీజ్ చేస్తున్నారు. మార్చ్ 5th తరువాత కంటిన్యూ గా మహాశివరాత్రి , రంజాన్ హాలీడేస్ ఉండడం తో మార్చ్ 5th కి మూవీ ని రిలీజ్ చేస్తున్నారు. స్పిరిట్ మూవీ లో ప్రభాస్ గారు ఐపీస్ పోలిస్ క్యారెక్టర్ చేస్తున్నారు. స్పిరిట్ మూవీ ని తొమిది బాషలలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ . ప్రభాస్ గారి కంటిన్యూ మూవీస్ చూసుకుంటే మంచి కలెక్షన్స్ కలెక్ట్ చేస్తున్నాయి 2027 రాబోతున్న స్పిరిట్ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి .
FAQ :
Is the Spirit movie confirmed?
Who is the director of Spirit movie in Telugu?
Is the spirit movie 2 parts?
Who is the heroine of Spirit Telugu movie?