Dacoit Day 7 Collections: డెకాయిట్ కలెక్షన్స్ ఇంత తక్కువా? 😱 ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?

decoit day 7 collections

Decoit Movie Collections:టాలీవుడ్ యుంగ్ హీరో అడివి శేష్ గారి రీసెంట్ గా రిలీజ్ అయినా మూవీ డెకాయిట్ (Decoit )అయితే ఈ మూవీ 7వ రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా? 6వ రోజు కలెక్షన్స్ కంటే 7వ కలెక్షన్స్ బారి స్థాయి లో తగిపోయాయి. అలాగే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

decoit day 7 collectons

Decoit Day 6 Collections: ఈ మూవీ 6వ రోజు కలెక్షన్స్ చూసుకుంటే , నెట్ 1.55 కోట్లు కలెక్ట్ చేసింది అలాగే ఈ మూవీ గ్రాస్ చూసుకుంటే 1.80 కోట్లు కలెక్ట్ చేసింది అయితే ఈ మూవీ 7వ మాత్రం నెట్ 15 లక్షలు , గ్రస్స్ 18 లక్షలు తాగిందంట.

రాజాసాబ్ డే 4 కలెక్షన్స్!

Decoit Day 7 Collections: డెకాయిట్ మూవీ 7వ రోజు 1.40 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది అలాగే ఈ మూవీ 1.62 కోట్ల గ్రస్స్ కలెక్ట్ చేసింది. డెకాయిట్ మూవీ 6వ రోజు కలెక్షన్స్ కంటే 7వ రోజు వర్కింగ్ డే కారణంగా కొంచం కలెక్షన్స్ తగినట్టు తెలుస్తుంది.

Decoit Day 7 Collections

Worldwide Collections: ఈ మూవీ 7 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా 28.45 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది అలాగే ఈ మూవీ గ్రస్స్ చూసుకుంటే 45.71 కోట్లు కలెక్ట్ చేసింది. ఇందులో ఓవర్సీస్ కలెక్షన్స్ వచ్చేసి 12.60 కోట్లు కలెక్ట్ చేసింది డెకాయిట్ మూవీ అలాగే ఈ మూవీ వీకెండ్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి?

Break-Even Target: డెకాయిట్ మూవీ 65 కోట్ల బడ్జెట్ తో తీస్తే ఈ మూవీ 30 కోట్ల థియేట్రికల్ బుసినెస్ చేసుకోగా, డిజిటల్ శాటిలైట్ హక్కులు ద్వారా 48 కోట్ల వరకు ఈ మూవీ రికవరి వచ్చిందంట. అయితే ఈ మూవీ 60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ మూవీ 7 రోజులకి 45.71 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ వీకెండ్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి?

అడివి శేష్ గారి కంటిన్యూ మూవీస్ చూసుకుంటే 2019 లో వచ్చిన ఎవరు మూవీ అండ్ అలాగే 2022 లో వచ్చిన మేజర్ మూవీస్ బాక్స్ ఆఫీస్ కడా బ్లాక్బస్టర్ హిట్ అయినాయి అయితే ఇప్పుడు రిలీజ్ అయినా డెకాయిట్ మూవీ 7 రోజులకి 45 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు అడివి శేష్ గారు చేసిన చాల మూవీస్ బాక్స్ ఆఫీస్ కదా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి.ఈ వీక్ఎండ్ లో డెకాయిట్ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి? అలాగే ఈ మూవీ తో అడివి శేష్ గారు సూపర్ హిట్ కొడతారో లేదో చూడాలి?

Disclaimer:
ఈ పేజీలో పొందుపరచిన సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల సమాచారం https://www.Sacnilk.com, సంబంధిత ప్రొడక్షన్ హౌస్‌లు మరియు అధికారిక సోషల్ మీడియా వర్గాల ద్వారా విడుదలైన వివరాల ఆధారంగా సేకరించబడింది. ఈ వివరాల ఖచ్చితత్వంపై Bijili Media ఎటువంటి బాధ్యత వహించదు.

Comments are closed.