Darling Re Release Box Office Collections: డార్లింగ్ మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ ఎంత? మొత్తం ఎంత కలెక్ట్ చేసింది?

Darling Re Release Box Office Collections: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మూవీస్ రీ రిలీజ్ అవుతుంటాయి. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రభాస్ గారి డార్లింగ్ (Darling) మూవీ మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్స్ ని కలెక్ట్ చేస్తూ ఇప్పుడు గుడ్ క్లోసింగ్ గ్రాస్ తో క్లోజ్ అయింది. అయితే డార్లింగ్ మూవీ మొదటి రోజు నుంచి క్లోసింగ్ వరకు ఎంత కలెక్ట్ చేసిందో చూస్తే…

 

Darling Movie Day 1 Collections

 

Darling Day-wise Collections: 

Day 1 కలెక్షన్స్: ముందుగా ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ చూసుకుంటే, ఏప్రిల్ 23కి రీ రిలీజ్ అయిన డార్లింగ్ మూవీ మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ని అందుకుంది. అయితే ఈ మూవీ మొదటి రోజు 7.59 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది, డార్లింగ్ మూవీ.

➡️ ₹ 7.59 కోట్ల గ్రాస్.

Darling Movie Day 2 Collections

👉 Day 2 కలెక్షన్స్: అలాగే ఈ మూవీ రెండొవ రోజు కూడా అదే ఓపెనింగ్స్ ని కంటిన్యూ చేయగా, రెండో రోజు 9.36 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. డార్లింగ్ మూవీ మొదటి రోజు కంటే రెండొవ రోజు కొంచెం కలెక్షన్స్ తగ్గినా మంచి కలెక్షన్స్ ని కలెక్ట్ చేసింది.

➡️ ₹ 9.36 కోట్ల గ్రాస్

Darling Movie Day 3 Collections

👉 Day 3 కలెక్షన్స్: రెండొవ రోజుకు ఆల్మోస్ట్ 10 కోట్ల దగ్గరలో ఉన్న ఈ మూవీ 3వ రోజుకి 10 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అయితే ఈ మూవీ మూడవ రోజు ఏకంగా 10.44 కోట్లు కలెక్ట్ చేసి మూవీని ఏ మాత్రం తగ్గకుండా పుష్ చేసింది. అలాగే ఈ క్లోసింగ్ కలెక్షన్స్ చూస్తే…

➡️ ₹ 10.44 కోట్ల గ్రాస్

Darling Re Release Box Office Collections

Darling Movie Closing Collections: ఫైనల్ గా డార్లింగ్ మూవీ రీ రిలీజ్ లో ఫస్ట్ డే నుంచే బాక్స్ ఆఫీస్ వద్ద గుడ్ కలెక్షన్స్ తో రన్ అయినా ఈ మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ 11.52 కోట్లు కలెక్ట్ చేసింది.

➡️ ₹ 11.52 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఈ రోజుల్లో చాలా మూవీస్ రీ రిలీజ్ అవుతుంటాయి కానీ ఇంత మొత్తం లో కలెక్ట్ చేయడం చాలా అరుదు. అయితే డార్లింగ్ రీ రిలీజ్ తో ప్రభాస్ గారి క్రేజ్ ఇంకా ఎంత ఉందో ఈ రీ-రిలీజ్ ప్రూవ్ చేసింది. ఈ మూవీని ఫాన్స్ థియేటర్స్ లో సెలెబ్రేట్ చేసుకున్నారు, అలాగే ప్రభాస్ గారి upcoming రీ రిలీజ్ అవుతున్న మూవీస్ బాక్స్ ఆఫీస్ (Box Office) వద్ద ఇంకా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాయో చూడాలి.

సో ఫైనల్లీ ప్రభాస్ గారి ‘డార్లింగ్’ మూవీ 4K రీ-రిలీజ్ ద్వారా ₹11.52 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి, ఫ్యాన్స్ సపోర్ట్‌తో మంచి క్లోసింగ్ సాధించింది.

Disclaimer:
ఈ పేజీలో పొందుపరచిన సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల సమాచారం https://www.Sacnilk.com, సంబంధిత ప్రొడక్షన్ హౌస్‌లు మరియు అధికారిక సోషల్ మీడియా వర్గాల ద్వారా విడుదలైన వివరాల ఆధారంగా సేకరించబడింది. ఈ వివరాల ఖచ్చితత్వంపై Bijili Media ఎటువంటి బాధ్యత వహించదు.