
Dhurandhar 2 Day 31 Collections: దురంధర్ ది రివెంజ్ (Dhurandhar The Revenge) సినిమా బాక్స్ ఆఫీస్ (Box Office) దగ్గర ఇంకా స్ట్రాంగ్‌గా కొనసాగుతోంది. రిలీజ్ అయిన 31వ రోజు కూడా మంచి కలెక్షన్స్ నమోదు చేయడం ఈ సినిమా సక్సెస్‌ను మరోసారి ప్రూవ్ చేస్తోంది.అయితే ఈ సినిమా 4 వారాలు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 5 వారం కూడా హౌస్ ఫుల్స్ తో రన్ అవుతుంది దురంధర్ ది రివెంజ్ మూవీ.
31వ రోజు ఈ సినిమా కలెక్షన్స్:
₹4.65 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది
₹5.58 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది
ఈ సినిమా విడుదలై 4 వారాలు దాటినా ఈ రేంజ్‌లో కలెక్షన్స్ కలెక్ట్ చేయడం చాలా పెద్ద విషయం. ఇప్పుడు ఈ మూవీ 5వ వారం లో కూడా ఇదే జోరును కొనసాగిస్తుంది.
ఇప్పటివరకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే:
₹1,110 కోట్ల నెట్
₹1,748 కోట్ల గ్రాస్
దురంధర్ ది రివెంజ్ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 1748 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది,
అంటే ఇప్పటి వరకు వున్న పాన్ ఇండియన్ మూవీస్ పుష్ప, బాహుబలి మూవీస్ ని కూడా కలెక్షన్స్ పరంగా
బీట్ చేసే స్థాయికి వచ్చింది దురంధర్ ది రివెంజ్ మూవీ.

హీరో రణవీర్ సింగ్ (Ranveer Singh) డైరెక్టర్ ఆదిత్య ధర్ (Aditya Dhar) కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ (Box Office) ని షేక్ చేస్తుంది. ఇప్పుడు ఈ మూవీ కలెక్షన్స్ (Collections) వైస్ గా రికార్డ్స్ తిరగరాస్తుంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.యాక్షన్, ఎమోషన్, స్టోరీ టెల్లింగ్ అన్నీ కలిపి పాన్ ఇండియా లెవెల్‌లో సక్సెస్ అయింది.ముఖ్యంగా మాస్ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
Read Also:
Day 31 వరకు చూస్తే దురంధర్: ది రివెంజ్ సినిమా:
👉 స్టడీ కలెక్షన్స్‌తో లాంగ్ రన్‌లో బాక్స్ ఆఫీస్‌ని డామినేట్ చేస్తోంది.
👉 ₹1700 కోట్ల గ్రాస్ దాటడం అనేది చాలా పెద్ద అచీవ్‌మెంట్.
ఈ మూవీ బాక్స్ ఆఫీస్ (Box Office) మంచి కలెక్షన్స్ (Collections)తో రన్ అవుతుంది. 31వ రోజు కూడా స్ట్రాంగ్ హోల్డ్ చూపించిన ఈ సినిమా, ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఫైనల్ రన్‌లో ఇంకా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.
Disclaimer:
ఈ పేజీలో పొందుపరచిన సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల సమాచారం https://www.Sacnilk.com, సంబంధిత ప్రొడక్షన్ హౌస్‌లు మరియు అధికారిక సోషల్ మీడియా వర్గాల ద్వారా విడుదలైన వివరాల ఆధారంగా సేకరించబడింది. ఈ వివరాల ఖచ్చితత్వంపై Bijili Media ఎటువంటి బాధ్యత వహించదు.
Comments are closed.