Lik Movie Day 10 Collections: ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan)గారి రీసెంట్ సినిమా Lik ఏప్రిల్ 10న విడుదలై, బాక్స్ ఆఫీస్ (Box Office) వద్ద మంచి కలెక్షన్స్ (Collections) సాధిస్తూ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లలో హౌస్ఫుల్ షోలు కొనసాగుతున్నాయి.అయితే Lik Movie Day 10 Collections ఎంతో తెలుసా?

Day 10 Collections:
ఈ సినిమా 10వ రోజు కూడా మంచి కలెక్షన్స్ కలెక్ట్ చేస్తూ స్ట్రాంగ్ గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
₹1.70 కోట్ల నెట్ కలెక్ట్ (Lik Movie Net Collections) చేసింది.
₹1.96 కోట్ల గ్రాస్ కలెక్ట్ (Lik Movie Gross Collections) చేసింది.
ఈ మూవీ ప్రతి రోజు మంచి కలెక్షన్స్ ని కలెక్ట్ చేస్తుంది. అలాగే లైక్ మూవీ బాక్స్ ఆఫీస్ (Box Office) వద్ద హౌస్ ఫుల్స్ తో రన్ అవుతుంది.

Lik Movie Day 10 Worldwide Box Office Collections:
అండ్ అలాగే ఈ మూవీ 10 రోజులకి గాను వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చుస్తే ,
₹37.56 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది.
₹54.37 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
ఈ కలెక్షన్స్ చుస్తే చిన్న సినిమాగా విడుదలైన Lik ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది.
Dhurandhar 2 Day 31 Collections
Performance:
ఈ సినిమాకు యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ప్రదీప్ రంగనాథన్ నటన, కథలోని ఎమోషన్స్ మరియు ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాకు ప్రధాన బలం అయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది. అయితే ఈ మూవీ 10 రోజుల్లోనే ₹ 54.37 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగా, లాంగ్ రన్ లో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
Pradeep Ranganathan Previous Movies:
ప్రదీప్ రంగనాథన్ గారు చేసిన లాస్ట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ (Box Office) కలెక్షన్స్ చూస్తే.
లవ్ టుడే(Love Today) కలెక్షన్స్:
బడ్జెట్ (Budget) ₹5 కోట్లు పెడితే
₹105 కోట్లు కలెక్ట్ చేసింది.

డ్రాగన్ (Dragon) కలెక్షన్స్:
బడ్జెట్ (Budget) ₹37 కోట్లు పెడితే
₹150 కోట్లు కలెక్ట్ చేసింది.

డ్యూడ్ (Dude )కలెక్షన్స్:
బడ్జెట్ (Budget) ₹35 కోట్లు పెడితే
₹114 కోట్లు కలెక్ట్ చేసింది.

ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) గారి కంటిన్యూస్ మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు వచ్చిన లైక్ మూవీ కూడా 10 రోజుల్లో 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. చూడాలి ఈ మూవీ ముందు ముందు ఎంత కలెక్ట్ చేస్తుందో.
Disclaimer:
ఈ పేజీలో పొందుపరచిన సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల సమాచారం https://www.Sacnilk.com, సంబంధిత ప్రొడక్షన్ హౌస్లు మరియు అధికారిక సోషల్ మీడియా వర్గాల ద్వారా విడుదలైన వివరాల ఆధారంగా సేకరించబడింది. ఈ వివరాల ఖచ్చితత్వంపై Bijili Media ఎటువంటి బాధ్యత వహించదు.