Dhurandhar The Revenge Day 35 Collections: 35వ రోజు కలెక్షన్స్ తగ్గినా వరల్డ్‌వైడ్ భారీ రికార్డు!
Dhurandhar The Revenge Day 35 Collections: ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ (Box Office)దగ్గర భారీ రికార్డులు సృష్టిస్తున్న Dhurandhar The Revenge సినిమా 35వ రోజుకి చేరుకుంది. మొదటి రోజు నుంచి స్ట్రాంగ్ రన్ కొనసాగించిన ఈ మూవీ,32 రోజుల వరకు ఒక స్టేబుల్ కలెక్షన్స్ ట్రెండ్‌ను మెయింటైన్ చేసింది. అయితే 35వ రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా? ఈ సినిమా 32 రోజుల వరకు దాదాపు ప్రతి రోజూ ₹5 కోట్ల గ్రాస్‌కు తక్కువ … Read more