Dhurandhar The Revenge Day 35 Collections: ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ (Box Office)దగ్గర భారీ రికార్డులు సృష్టిస్తున్న Dhurandhar The Revenge సినిమా 35వ రోజుకి చేరుకుంది. మొదటి రోజు నుంచి స్ట్రాంగ్ రన్ కొనసాగించిన ఈ మూవీ,32 రోజుల వరకు ఒక స్టేబుల్ కలెక్షన్స్ ట్రెండ్‌ను మెయింటైన్ చేసింది. అయితే 35వ రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ఈ సినిమా 32 రోజుల వరకు దాదాపు ప్రతి రోజూ ₹5 కోట్ల గ్రాస్‌కు తక్కువ కాకుండా కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. అయితే ధురంధర్ ది రివెంజ్ (Dhurandhar The Revenge)మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇప్పుడు కొంచెం తగ్గడం మొదలైంది. అయితే ఇప్పుడు ఈ మూవీ 2 కోట్ల గ్రాస్ వరకు కలెక్ట్ చేస్తుంది.

Day 35 Collections:
ఈ మూవీ 35వ రోజు గ్రాస్ అండ్ నెట్ కలెక్షన్స్ చూసుకుంటే.
- Day 35 Net: ₹1.70 కోట్లు
- Day 35 Gross: ₹2.02 కోట్లు
35వ రోజు కలెక్షన్స్ తగ్గినా కూడా, ఈ మూవీ ఇంకా బాక్స్ ఆఫీస్(Box Office) దగ్గర స్టెడీగా రన్ అవుతుండటం గమనించాల్సిన విషయం.
Worldwide Collections:
ధురంధర్ ది రివెంజ్ (Dhurandhar The Revenge) మార్చి 19న రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయి 35 రోజులు అవుతుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా సాధించిన మొత్తం కలెక్షన్స్ (Collections ) ఒకసారి చూసుకుంటే,
- Worldwide Gross: ₹1764 కోట్లు
- Worldwide Net: ₹1121 కోట్లు
ఇది నిజంగా భారీ రికార్డ్ అని చెప్పాలి. చాలా సినిమాలు ఈ రేంజ్లో కలెక్షన్స్ సాధించడం కష్టం.

Dhurandhar The Revenge సినిమా లాంగ్ రన్లో కూడా మంచి హోల్డ్ చూపించింది. మొదటి 30 రోజుల్లోనే భారీ కలెక్షన్స్ సాధించి, తర్వాత కూడా స్లోగా కానీ స్టెడీగా కొనసాగుతోంది.
- మొదటి ఫేజ్: బ్లాక్‌బస్టర్ రన్
- మిడ్ రన్: స్టేబుల్ కలెక్షన్స్
- లేట్ రన్: నెమ్మదిగా తగ్గుతున్న ట్రెండ్
ఇది ఒక సక్సెస్ఫుల్ మూవీకి ఉండాల్సిన పర్ఫెక్ట్ బాక్స్ ఆఫీస్ జర్నీ అని చెప్పొచ్చు.
మొత్తానికి, Dhurandhar The Revenge సినిమా 35వ రోజు కలెక్షన్స్ కొంచెం తగ్గినా కూడా, మొత్తం వరల్డ్‌వైడ్‌గా (Worldwide) భారీ రికార్డులు సృష్టిస్తోంది. ఇంకా ఈ సినిమా రాబోయే రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ (Collections ) సాధిస్తుందో చూడాలి. అలాగే ఈ మూవీ బాహుబలి (Baahubali 2) మూవీని క్రాస్ చేయాలంటే 1,810 కోట్లు కలెక్ట్ చేయాలి. గత 3 రోజుల కలెక్షన్స్ తగ్గినప్పటికీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ (Box Office) వద్ద మంచి కలెక్షన్స్ ని కలెక్ట్ చేసింది.
Disclaimer:
ఈ పేజీలో పొందుపరచిన సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల సమాచారం https://www.Sacnilk.com, సంబంధిత ప్రొడక్షన్ హౌస్‌లు మరియు అధికారిక సోషల్ మీడియా వర్గాల ద్వారా విడుదలైన వివరాల ఆధారంగా సేకరించబడింది. ఈ వివరాల ఖచ్చితత్వంపై Bijili Media ఎటువంటి బాధ్యత వహించదు.